నా బ్లాగును కూడా బేటాలోకి మారుద్దేమోనని నేను చాలా రోజులు ఆగాను. కానీ అది మారే సూచనలు కనిపించటంలేదు. అందుకనే ఈ బ్లాగు పేరు మార్చేసి పాత పేరుతో కొత్త బ్లాగును సృష్టించాను.
నా బ్లాగును కూడా బేటాలోకి మారుద్దేమోనని నేను చాలా రోజులు ఆగాను. కానీ అది మారే సూచనలు కనిపించటంలేదు. అందుకనే ఈ బ్లాగు పేరు మార్చేసి పాత పేరుతో కొత్త బ్లాగును సృష్టించాను.
నా బ్లాగును కూడా బేటాలోకి మారుద్దేమోనని నేను చాలా రోజులు ఆగాను. కానీ అది మారే సూచనలు కనిపించటంలేదు. అందుకనే నా పాత బ్లాగు పేరు మార్చేసి, ఆదే పేరుతో ఈ కొత్త బ్లాగు సృస్టించేసాను. కొత్త సంవత్సరానికి నా పాత బ్లాగుకి ఇలా కొన్ని కొత్త మెరుగులు దిద్దాను.
ఈ మధ్యన నేను నా బిటెక్ సహవిద్యార్ధులతో కర్ణాటకలోని శివాన సముద్ర అనే ఒక చోటికి వెళ్ళాము, అక్కడికి వెళ్తున్నప్పుడు మార్గమధ్యలో జరిగిన సన్నివేశాలను కొన్ని చిత్రీకరించాను. వాటిని ఇక్కడ పెట్టాను చూడండి.